Fast Food Calorie Chart : ఫాస్ట్ ఫుడ్ తీసుకునే ముందు ఒకసారి క్యాలరీస్ గమనించండి..!

సాక్షి లైఫ్ : ఫాస్ట్ ఫుడ్‌లో రుచి ఎక్కువ ఉన్నప్పటికీ, వాటిలో కొవ్వు (Fat), సోడియం (Sodium), క్యాలరీలు (Calories) అధికంగా ఉంటాయి. మీ ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవడానికి మీరు తీసుకునే ఆహారంలోని క్యాలరీల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఫాస్ట్ ఫుడ్ విషయంలో రుచి మరింతగా పెరగడానికి వాటిని తయారు చేసేవాళ్ళు రకరకాల ఇన్ గ్రీడియంట్స్ మిక్స్ చేస్తుంటారు.

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..? 

 ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..  

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

వాటి కారణంగా ఆయా ఆహారపదార్థాలలో ఉండే కేలరీల సంఖ్య మారుతూ ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్ లోభాగంగా ఉన్న పలురకాల ఐటమ్స్ కు సంబంధించి వాటి పరిమాణాన్ని బట్టి ఎందులో ఎన్ని కేలరీలు ఉంటాయో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కొన్ని సాధారణ ఫాస్ట్ ఫుడ్లలో ఉండే సుమారు క్యాలరీలవివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

                                             ఫాస్ట్ ఫుడ్ క్యాలరీ చార్ట్.. 

       ఫాస్ట్ ఫుడ్ ఐటమ్             పరిమాణం     క్యాలరీలు 
       పొటాటో చిప్స్            100 గ్రాములు        536
           సమోసా        100గ్రాములు (ఒకటి)      250-300
            పకోడీ           4 నుంచి 5 ముక్కలు      200 -250 
    పావ్ భాజీ               200 గ్రాములు        390 
        వెజ్ కట్లెట్            100 గ్రాములు (ఒకటి)        140
         చాక్లెట్ కేక్                 100 గ్రాములు        360
      నార్మల్ సైజ్ వడ             ఒకటి (నార్మల్ సైజ్)        155 
       వెజిటేబుల్ బర్గర్             ఒకటి (నార్మల్ సైజ్)        130
          సాదా కేక్              50 గ్రాములు      150-200
     రిగ్యులర్ సైజ్ పిజ్జా             107 గ్రాములు         285 
         స్పాంజ్ కేక్             100 గ్రాములు         297
               పేస్ట్రీ               65 గ్రాములు         185
          గ్రిల్డ్ శాండివిచ్            ఒకటి (నార్మల్ సైజ్)         400  

 

 గమనిక : ఇక్కడ అందించిన కేలరీలు కొన్నిరకాల ఇన్ గ్రీడియంట్స్ తో తయారైనవి మాత్రమే.. ఇవి కాకుండా అధనంగా ఇన్ గ్రీడియంట్స్ కలిపి తయారు చేసిన పదార్థాల కేలరీల సంఖ్యలో కొంత తేడాలు ఉండవచ్చు. కాబట్టి గమనించగలరు.  

 

ఇది కూడా చదవండి.. WHO Report : ఈ వ్యాధి ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతోంది.. 

ఇది కూడా చదవండి..జికా వైరస్ డెంగ్యూ జ్వరాన్ని పోలి ఉంటుందా..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : high-calorie-fruits beverage-calorie-chart low-calorie-vegetables fast-food-calorie-chart calorie-needs daily-calories calories how-many-calories-should-i-eat how-many-calories-should-i-eat-to-lose-weight how-many-calories how-many-calories-to-lose-weight how-to-count-calories how-many-calories-should-i-eat-a-day counting-calories how-do-they-figure-out-how-many-calories-are-in-food how-to-calculate-calories-in-homemade-food how-to-count-calories-to-lose-weight
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com