వేగంగా బరువు తగ్గితే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి..?

సాక్షి లైఫ్ : సీజనల్ ఫ్రూట్స్ ఎందుకు తీసుకోవాలి..? తీసుకోవడం ద్వారా ఏమేం ప్రయోజనాలున్నాయి..? మనం రోజూ తీసుకునే ఆహారంతోపాటు కొన్ని అలవాట్లను మార్చుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించు కోవచ్చు. అయితే హెల్తీ గా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి..? మనం తీసుకునే ఆహారానికి, మనస్సుకు ఏమైనా లింక్ ఉంటుందా..? తిన్న ఫుడ్ ను బట్టి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాలుంటాయి..? బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకపోతే శరీరంపై ఏమేం మార్పులు కనిపిస్తాయి..? బ్యాలెన్స్డ్ డైట్ తో ఎంతవరకు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు..? కీటో డైట్ లో ఏమేం తింటారు..? వేగంగా బరువు తగ్గితే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి..? సీజనల్ ఫ్రూట్స్ ద్వారా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ పోషకాహార నిపుణులు లక్ష్మి కిలారు సాక్షిలైఫ్ కు వివరించారు. ఈ వీడియో చూసి ఆ విశేషాలు ఆమె మాటల్లోనే తెలుసుకోండి..

More videos
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com