Piles : నీరు తక్కువగా తాగడం వల్ల పైల్స్ సమస్య పెరుగుతుందా..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : పైల్స్ ఉన్నవారు ఎలాంటి ఆహారాలు తినాలి..? ఏ ఆహారాలకు దూరంగా ఉండాలి..? కారం పూర్తిగా మానేయాలా లేదా పరిమితంగా తీసుకోవచ్చా..? పైల్స్ సమస్యను తగ్గించుకోవ డానికి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు, తగినంత నీరు తీసుకోవడం ఎంత ముఖ్యము..? పైల్స్ సమస్య తరచూ వస్తుంటే ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి..? కారం ఎక్కువగా తినడం వల్ల పైల్స్ వస్తాయా..? స్పైసీ ఫుడ్ తినేవారికి పైల్స్ వచ్చే ప్రమాదం నిజంగానే ఎక్కువగా ఉంటుందా..? కారం తినడం వల్ల పైల్స్ లక్షణాలు మరింత తీవ్రంగా మారతాయా..? అసలు పైల్స్‌కు కారం ప్రత్యక్ష కారణమా.. లేక ఇది కేవలం అపోహ మాత్రమేనా..?పైల్స్ ఉన్నవారు కారం, మసాలా పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలా..? కారం తిన్న తర్వాత మల విసర్జన సమయంలో మంట, నొప్పి ఎందుకు ఎక్కువగా అనిపిస్తుంది..? స్పైసీ ఫుడ్ వల్ల మలద్వారం వద్ద మంట, దురద లేదా అసౌకర్యం పెరుగుతుందా..? పైల్స్ ఉన్నప్పుడు కారం తింటే రక్తస్రావం ఎక్కువయ్యే అవకాశం ఉందా..? పైల్స్‌కు అసలు కారణాలు ఏంటి..? మలబద్ధకం, ఎక్కువసేపు కూర్చోవడం, తక్కువ ఫైబర్ తీసుకోవడం వంటి అలవాట్లు పైల్స్‌కు ఎంతవరకు కారణమ వుతాయి..? పైల్స్ రాకుండా ఉండాలంటే రోజువారీ ఆహారం, జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి..?అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.