Exercise Reduce Fertility : వ్యాయామం చేయకపోవడం సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తగ్గిస్తుందా..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : ఎలాంటి రోజువారీ అలవాట్లు ఫెర్టిలిటీని దెబ్బతీస్తాయి..? ఫెర్టిలిటీ తగ్గడానికి మనం రోజూ చేసే ఏ పనులు కారణమవుతు న్నాయి..? రోజూ చేసే చిన్న చిన్న తప్పులు సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయా..? ఎక్కువసేపు కూర్చోవడం, నిద్రలేమి.. ఫెర్టిలిటీపై ప్రభావం చూపుతాయా..? రోజువారీ అలవాట్లలో ఈ తప్పులు చేస్తే భవిష్యత్తులో గర్భధారణ కష్టమవుతుందా..? యువతలో ఫెర్టిలిటీ తగ్గడానికి జీవనశైలి అలవాట్లే కారణమా..? మొబైల్, ల్యాప్‌టాప్ వినియోగం సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుందా..? రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోవడం ఫెర్టిలిటీకి ముప్పుగా మారుతుందా..? ఒత్తిడి, జంక్ ఫుడ్, నిద్రలేమి.. ఫెర్టిలిటీని ఎలా ప్రభావితం చేస్తాయి..? బయట ఆహారం ఎక్కువగా తినడం వల్ల భవిష్యత్తులో ఫెర్టిలిటీ తగ్గుతుందా..? ధూమపానం, మద్యం వంటి అలవాట్లు ఫెర్టిలిటీపై ఎంత ప్రభావం చూపుతాయి..? రోజూ చేసే ఈ 5 అలవాట్లు భవిష్యత్తు ఫెర్టిలిటీకి ప్రమాదమా..? తెలియకుండానే ఫెర్టిలిటీని దెబ్బతీస్తున్న అలవాట్లు ఏంటి..? ఈ సాధారణ అలవాట్లు ఫెర్టిలిటీని తగ్గిస్తాయా..? భవిష్యత్తులో పిల్లలు కలగాలంటే ఏ రోజువారీ అలవాట్లకు దూరంగా ఉండాలి..?ఫెర్టిలిటీని కాపాడుకోవాలంటే ఏ అలవాట్లను ఇప్పటి నుంచే మార్చుకోవాలి..? పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నారా..? ఈ రోజువారీ అలవాట్లను తప్పక మార్చుకోవాలా..? గర్భధారణకు ముందే ఫెర్టిలిటీపై శ్రద్ధ పెట్టాలా..? వయసు పెరిగే కొద్దీ ఫెర్టిలిటీ తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలి..? మీ లైఫ్‌స్టైల్ మీ భవిష్యత్తు ఫెర్టిలిటీకి శత్రువుగా మారుతోందా..? భవిష్యత్తులో సంతానం కావాలంటే ఈ అలవాట్లకు ఇప్పుడే గుడ్‌బై చెప్పాలా..? ఆహారం, నిద్ర, ఒత్తిడి.. వీటి అలవాట్లు ఫెర్టిలిటీపై ఎంత ప్రభావం చూపుతాయి..? సంతానోత్పత్తి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే రోజువారీ జీవితంలో ఏ మార్పులు చేయాలి..? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.