Music Affects the Nervous System : సంగీతం వినడం వల్ల నరాల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయా..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : నొప్పి అనుభూతిని తగ్గించడంలో సంగీతం సహాయపడుతుందా..? మృదువైన సంగీతం నరాలను రిలాక్స్ చేయగలదా..? ఎక్కువ శబ్దంతో సంగీతం వినడం నరాలకు హాని చేస్తుందా..? హెడ్‌ఫోన్స్‌లో ఎక్కువ వాల్యూమ్‌తో సంగీతం వినడం ఎంత ప్రమాదకరం..? శాస్త్రీయ సంగీతం మెదడు, నరాలపై ప్రత్యేక ప్రభావం చూపుతుందా..? సంగీతం మన భావోద్వేగాలను, శరీర స్పందనలను ఎలా మార్చుతుంది..? సంగీతం మన నరాలను ఉత్తేజపరచగలదా..? సంగీతంలోని శబ్ద తరంగాలు మన నరాల వ్యవస్థపై ఎలా పనిచేస్తాయి..? కొన్ని రకాల సంగీతం విన్నప్పుడు మనకు ప్రశాంతత, మరికొన్ని పాటలు విన్నప్పుడు ఉత్సాహం ఎందుకు కలుగుతుంది..? ఇష్టమైన పాటలు విన్నప్పుడు మెదడులో ఎలాంటి మార్పులు జరుగుతాయి..? శబ్ద తరంగాలు మెదడు కార్యకలాపాలను ప్రభావితం చేయగలవా..? సంగీతానికి అనుగుణంగా హార్ట్‌బీట్, శ్వాసలో మార్పులు వస్తాయా..? సంగీతం మన శారీరక, మానసిక ఆరోగ్యంపై ఎంతవరకు ప్రభావం చూపుతుంది..? సంగీతం వినడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగుపడుతుందా..? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.