IVF Side effects : ఐవీఎఫ్ వల్ల మహిళ ఆరోగ్యంపై దీర్ఘకాలిక దుష్ప్రభావాలు ఉంటాయా..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : IVF అనేది కేవలం ధనవంతులకే అందుబాటులో ఉండే చికిత్సా? IVFలో కవలలు లేదా ముగ్గురు పిల్లలు పుట్టే అవకాశమే ఎక్కువా? IVF విజయశాతం 100 శాతం ఉంటుందా? పురుషుల సమస్యలు ఉన్నప్పుడు కూడా IVF ఉపయోగపడుతుందా? IVF విజయాన్ని పెంచడానికి జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేయాలి..?ఆరోగ్యకరమైన ఆహారం IVF ఫలితాలను మెరుగుపరుస్తుందా..? ఒత్తిడి (Stress) IVF విజయంపై ప్రభావం చూపుతుందా..?ధూమపానం, మద్యం IVF విజయశాతాన్ని తగ్గిస్తాయా..?సరైన ఫెర్టిలిటీ సెంటర్‌ను ఎలా ఎంపిక చేసుకోవాలి..? IVF చేయించుకునే ముందు మానసికంగా ఎలా సిద్ధం కావాలి?IVF విఫలమైతే మళ్లీ ప్రయత్నించవచ్చా..? IVF తర్వాత గర్భధారణను విజయవంతంగా కొనసాగించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? IVF గురించి సరైన అవగాహన ఉంటే అనవసర భయాలు, అపోహలను ఎలా అధిగమించవచ్చు..? IVF అంటే ఏమిటి..? ఇది ఎలా పనిచేస్తుంది..? ప్రతి దంపతులకు IVF అవసరమా..? సహజంగా గర్భం దాల్చలేని ప్రతి జంట IVF చేయించుకోవాలా..? IVF చేయించుకునే ముందు ఏయే పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి..? వంధ్యత్వానికి కారణం ఏమిటో తెలుసుకోవడం ఎందుకు ముఖ్యం..? IVF కంటే ముందు ఇతర చికిత్సా మార్గాలు ఉన్నాయా..? ఏ పరిస్థితుల్లో డాక్టర్లు IVFను సూచిస్తారు..? వయసు IVF విజయంపై ఎంత ప్రభావం చూపుతుంది? IVFపై ఉన్న అపోహలు – నిజాలు.. IVF ద్వారా పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఉండరనేది నిజమేనా? IVF ఒక్కసారి చేస్తే తప్పకుండా గర్భం వస్తుందా? IVF చాలా బాధాకరమైన ప్రక్రియేనా?ఐవీఎఫ్ ఎలాంటి అనారోగ్యసమస్యలున్నవారికి అవసరం..?అనే అంశాలను ఈ వీడియో చూసి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోండి. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.