Neurologist : ఎలాంటి లక్షణాలు కనిపిస్తే న్యూరాలజిస్ట్‌ను సంప్రదించాలి..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : జన్యుపరమైన కారణాలు ఎంతవరకు ప్రభావం చూపుతాయి? కుటుంబ సభ్యులు ముందుగానే ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి?నిద్రలేమి, అధిక ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు మెదడు ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతాయి? ఇవి దీర్ఘకాలంలో జ్ఞాపకశక్తి తగ్గడానికి లేదా డిమెన్షియా ప్రమాదాన్ని పెంచుతాయా?బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటి జీవనశైలి వ్యాధులు మెదడును ఎలా ప్రభావితం చేస్తాయి? ఈ వ్యాధులు నియంత్రణలో లేకపోతే స్ట్రోక్ లేదా మెమరీ సమస్యల ప్రమాదం ఎంతవరకు పెరుగుతుంది? బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటివి మెంటల్ హెల్త్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి..? నేటి కాలంలో చిన్న వయసులోనే మెమరీ లాస్, స్ట్రోక్, డిమెన్షియా, పార్కిన్సన్స్ వంటి మెదడు సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణాలు ఏమిటి? జీవనశైలి, ఆహారం, ఒత్తిడి, కాలుష్యం వంటి అంశాలు ఎంతవరకు ప్రభావం చూపుతున్నాయి? ప్రజలు ముందుగానే ఏ జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధులను నివారించే అవకాశం ఉంటుంది? చాలామంది 'వయసు పెరిగితే మరుపు రావడం సహజం' అని భావిస్తారు. కానీ సాధారణ మరుపు, మెమరీ లాస్, డిమెన్షియా, అల్జీమర్స్ మధ్య ఉన్న తేడా ఏమిటి? స్ట్రోక్ వచ్చినప్పుడు ప్రతి నిమిషం ఎంతో విలువైనదని వైద్యులు చెబుతుంటారు. స్ట్రోక్ వచ్చే ముందు శరీరం ఇచ్చే హెచ్చరిక సంకేతాలు ఏమిటి? కుటుంబ సభ్యులు వెంటనే ఏ చర్యలు తీసుకోవాలి? ఆసుపత్రికి వెళ్లే వరకు ఎలాంటి తప్పులు చేయకూడదు? పార్కిన్సన్స్ వ్యాధి అంటే కేవలం చేతులు వణకడమేనా? ఈ వ్యాధి ప్రారంభ దశలో కనిపించే లక్షణాలు ఏమిటి? సరైన సమయంలో గుర్తిస్తే చికిత్స ద్వారా రోగి సాధారణ జీవితాన్ని ఎంతవరకు కొనసాగించగలడు? డిమెన్షియా, అల్జీమర్స్ వ్యాధులు కుటుంబంలో ఒకరికి ఉంటే మిగిలిన సభ్యులకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయా? అనే అంశాలను గురించి ప్రముఖ డా.ఉమేష్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.