క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

షేర్ చేయండి:
 క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

సాక్షి లైఫ్ : ఆస్తమా వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాలా..? జలుబు దగ్గుకి క్షయ అగ్గుకు తేడా..? ఎలాంటి లక్షణాలు ఉంటే టీబీ అని నిర్ధారించవచ్చు..? క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? క్షయ వ్యాధి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..? ఎలాంటి లక్షణాలు ఉంటే ఊపిరితిత్తుల్లో సమస్య ఉన్నట్లు..?  

ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి..?  

ఎలాంటి లక్షణాలు ఉంటే టీబీ అని నిర్ధారించవచ్చు..? అనే అంశాలను గురించి ప్రముఖ పల్మనాలజిస్టు డా. రామకృష్ణ సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..

ఇది కూడా చదవండి.. హిమోఫిలియాకు ప్రధాన కారణాలు తెలుసా..?  


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.