ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి..?  

షేర్ చేయండి:
ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి..?  

సాక్షి లైఫ్ : కాలేయం సెల్స్ చనిపోయినా.. మళ్లీ రికవర్ అవుతాయా..? ఫ్యాటీ లివర్ సింటమ్స్..? బీఎంఐ ఎంత ఉండాలి..? పీసీఓఎస్ ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?  లివర్ ఏమేం చేస్తుంది..? శరీరంలో అన్నిటికంటే ముఖ్యమైన అవయవం..? గట్ బ్యాక్టీరియా హెల్త్ కి మేలు చేస్తుందా..? హాని చేస్తుందా..? మెంటల్ హెల్త్ పై  గట్ హెల్త్ ప్రభావం..?

ఇది కూడా చదవండి.. వేసవికాలంలో ఇవి ఎక్కువగా తీసుకోకూడదు.. ఎందుకంటే..?  

ఆల్కహాల్ తీసుకోనివాళ్లకు కూడా లివర్ దెబ్బతింటుందా..?  అనే అంశాలను గురించి ప్రముఖ హెపటాలజిస్ట్, గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డా.కావ్య సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.


ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..

ఇది కూడా చదవండి.. హిమోఫిలియాకు ప్రధాన కారణాలు తెలుసా..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.