ఎలాంటి ఆహారాలను తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులకు అనారోగ్య సమస్యలు వస్తాయి..?
సాక్షి లైఫ్ : డయాబెటిస్ నియంత్రణలో ఆహారం పాత్ర ఎంత ముఖ్యం? రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి ఇంట్లో సులభంగా పాటించగల చిట్కాలు ఏమిటి? షుగర్ వ్యాధిని నియంత్రించడానికి వ్యాయామం ఎంతవరకు సహాయపడుతుంది? డయాబెటిస్ రోగులు పండ్లను తినవచ్చా? ఏ పండ్లు తినాలి? షుగర్ వ్యాధి ఉంటే అన్నం బదులు వేరే ఏమి తినవచ్చు?
ఇది కూడా చదవండి.. నల్ల ఉప్పుతో ఆరోగ్య ప్రయోజనాలివే
ఇది కూడా చదవండి.. ఋతు పరిశుభ్రత దినోత్సవం చరిత్ర, ప్రాముఖ్యత..
ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
డయాబెటిస్‌ను నియంత్రించడానికి సహజసిద్ధమైన పద్ధతులు ఏమైనా ఉన్నాయా? షుగర్ వ్యాధిలో ఆహారం ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది? డయాబెటిస్ రోగులు స్వీట్లు, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎందుకు తినకూడదు? డయాబెటిస్ కోసం ఆహార ప్రణాళికను ఎలా తయారు చేసుకోవాలి? ఇంట్లో తయారు చేసుకునే వంటకాలు షుగర్ రోగులకు సురక్షితమేనా? అనే అంశాలను గురించి ప్రముఖ పోషకాహార నిపుణురాలు హరిత సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియోలో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
