40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

షేర్ చేయండి:
40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

సాక్షి లైఫ్: ఏ వయసులో పిల్లల్ని కంటే మంచిది..? గర్భిణీ సమయంలో వచ్చే అనేక అనారోగ్య సమస్యలకు సంబంధించి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి. వయసును బట్టి పిల్లల్ని కంటే ఎలాంటి ప్రయోజనాలున్నాయి..?  గైనకాలజిస్టులు దీనిగురించి ఏమంటున్నారు..? నిజంగా పిల్లల్ని కనడానికి ఏజ్ లిమిట్ ఉంటుందా..? ఒకవేళ నాలుగుపదుల వయసుదాటాకా పిల్లల్ని కంటే ఏమౌతుంది..? 

ఇది కూడా చదవండి.. పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన

ప్రముఖ గైనకాలజిస్ట్ ప్రణతి రెడ్డి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సమాధానాలు అందించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి.. 

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.