Chickens Get Injections : కోళ్లు వేగంగా పెరగడానికి ఇంజెక్షన్లు ఇస్తారన్న ప్రచారంలో ఎంతవరకు నిజం..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : పౌల్ట్రీ ఫామ్‌లలో కోళ్లకు ప్రతిరోజూ మందులు ఇస్తారా? కోళ్లు అనారోగ్యానికి గురైతే ఫామ్ యజమానులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? కోళ్ల పెరుగుదలను ప్రభావితం చేసే ప్రధాన అంశాలు ఏమిటి? తక్కువ సమయంలో కోళ్ల బరువు పెరగడానికి ప్రత్యేక మందులు అవసరమా? కోళ్లకు విటమిన్ సప్లిమెంట్లు ఎందుకు ఇస్తారు? కోళ్లను తక్కువ ప్రదేశంలో ఎక్కువ సంఖ్యలో పెంచడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? పౌల్ట్రీ ఫామ్‌లలో కోళ్లకు యాంటీబయాటిక్స్ ఎందుకు ఇస్తారు? అనారోగ్యంగా లేని కోళ్లకు కూడా యాంటీబయాటిక్స్ ఇస్తున్నారా..? యాంటీబయాటిక్స్ వాడిన కోడి మాంసం తింటే మనుషుల్లో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరుగుతుందా? కోళ్లకు ఇచ్చిన మందుల అవశేషాలు మాంసంలో ఉండే అవకాశం ఉందా? మందులు ఇచ్చిన తర్వాత కోళ్లను విక్రయించడానికి ఎంతకాలం వేచి ఉండాలి? చికెన్‌లో యాంటీబయాటిక్ అవశేషాలను గుర్తించడానికి ఎలాంటి ల్యాబ్ పరీక్షలు చేస్తారు? హార్మోన్లు లేదా నిషేధిత పదార్థాలు ఉన్నాయో లేదో వినియోగదారులు ఇంట్లోనే గుర్తించగలరా? ప్రతిరోజూ చికెన్ తింటే శరీరంలో ఏమైనా ప్రతికూల మార్పులు వస్తాయా? చికెన్ తినడం వల్ల పిల్లల్లో హార్మోన్ల అసమతుల్యత లేదా యుక్తవయస్సు త్వరగా రావడం జరుగుతుందా? చికెన్ తినడం వల్ల క్యాన్సర్ వస్తుందనే ప్రచారంలో నిజమెంత? చికెన్ పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయులు లేదా సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుందా? చికెన్‌లోని కొవ్వు వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా? ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం వల్ల మూత్రపిండాలపై భారం పడుతుందా? చికెన్ తిన్న తర్వాత కొందరికి వాంతులు, విరేచనాలు ఎందుకు వస్తాయి? సరిగా ఉడికించని చికెన్ వల్ల సాల్మొనెల్లా, క్యాంపిలోబాక్టర్ వంటి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు వస్తాయా? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.