videos
Brain Function : చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి ఎందుకు తగ్గుతుంది..?
సాక్షి లైఫ్ : నీరు తగినంత తాగకపోవడం వల్ల మెదడు ఏకాగ్రత, జ్ఞాపకశక్తిపై ఎలాంటి ప్రభావం పడుతుంది..? బాదం పప్పులను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తినడం వల్ల మెదడుకు కలిగే ప్రయోజనాలు ఏమిటి..? గ్రీన్ టీ తాగడం వల్ల మెదడు ఒత్తిడి తగ్గి, జ్ఞాపకశక్తి ఎలా చురుకుగా మారుతుంది..? చేపలలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు మెదడు నిర్మాణానికి ఎందుకు అంత ముఖ్యం? అవకాడో పండులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు మెదడు రక్త ప్రసరణకు ఎలా మేలు చేస్తాయి? పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు ఒత్తిడి లేకుండా చదివినది గుర్తుంచుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? అవిసె గింజలు (Flax seeds)చియా గింజలు మెదడు ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతాయి..? నిద్రలేమి, జ్ఞాపకశక్తికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి..? నారింజ పండ్లలో ఉండే విటమిన్-సి మెదడు కణాలను వృద్ధాప్య ప్రభావాల నుండి ఎలా కాపాడు తుంది..? మెదడుకు తక్షణ శక్తిని అందించే సంక్లిష్ట పిండి పదార్థాలు (Complex Carbs) ఏ ఆహారాలలో ఉంటాయి..? ధ్యానం (Meditation) ప్రాణాయామం చేయడం వల్ల జ్ఞాపకశక్తి సామర్థ్యం ఎలా పెరుగు తుంది..? మెదడు చురుకుగా పనిచేయడానికి, జ్ఞాపకశక్తి పెరగడానికి రోజువారీ ఆహారంలో వాల్నట్స్ ఎలా ఉపయోగపడ తాయి..? పిల్లలలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచడానికి ఉదయం పూట ఎలాంటి అల్పాహారం పెట్టడం ఉత్తమం..? ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు మెదడు కణాల అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడ తాయి..? పసుపులో ఉండే కర్కుమిన్ అనే పోషకం మతిమరుపును తగ్గించడంలో ఎలా సహాయపడుతుంది..? ఆకుకూరలు ముఖ్యంగా పాలకూర, బ్రోకలీ తినడం వల్ల మెదడు పనితీరు ఎలా మెరుగుపడు తుంది..? గుమ్మడి గింజలలో ఉండే జింక్, మెగ్నీషియం మెదడు ఆరోగ్యానికి ఎందుకు అవసరం..? డార్క్ చాక్లెట్ తినడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ పెరిగి జ్ఞాపకశక్తి మెరుగుపడు తుందా..? కోడిగుడ్లలో ఉండే కోలిన్ (Choline) అనే పోషకం మెదడు సంకేతాల ప్రసారానికి ఎలా ఉపయోగపడు తుంది..? బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ తినడం వల్ల మెదడు కణాలు దెబ్బతినకుండా ఎలా రక్షిస్తాయి..? వయసు పెరిగే కొద్దీ వచ్చే మతిమరుపు సమస్యను నివారించడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణుల సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
