గొంతు బొంగురు పోవడం కూడా క్యేన్సర్ కు సంకేతమేనా..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : గొంతు బొంగురు పోవడం కూడా క్యేన్సర్ కు సంకేతమేనా..? క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..? ఎక్కువకాలం దగ్గు తగ్గకపోయినా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నట్లేనా..? సరిగా మోషన్ అవ్వకపోతే ఏమని గుర్తించాలి..? మెనూ పాజ్ సమస్యలు ఉన్నవాళ్లలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తే క్యాన్సర్ లక్షణంగా పరిగణించాలి..? అనే అంశాలపై ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డా. గీతా నాగశ్రీ సాక్షి లైఫ్ కు వివరించారు. ఈ వీడియోను చూసి ఆమె మాటల్లోనే ఆ విశేషాలు తెలుసుకోండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.