అనారోగ్య సమస్యలను నివారించడానికి సమతుల్య ఆహారం ఎలా సహాయపడుతుంది..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : శక్తిని నిల్వ చేయడానికి, విటమిన్‌లను సమర్థంగా ఉపయోగించడానికి విటమిన్‌లు, ఖనిజాలు ఎలాంటి ఆహారంలో లభిస్తాయి..? సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల ఏమి లాభం ఉంటుంది..? రోగ నిరోధకత మెరుగుపరచడం, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే ఆహారాలు..? సమతుల్య ఆహారాన్ని ఎలా పొందవచ్చు? నిత్యం సమతుల్య ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమంటే..? సమతుల్య ఆహారం అంటే ఏమిటి..? సమతుల్య ఆహారంలో ప్రధాన మైన ఆహారాలు ఏమిటి..?కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, కొవ్వులు, విటమిన్‌లు, ఖనిజాలు శరీరానికి చాలా అవసరం ఇవి వేటిలో లభిస్తాయి..? వరి, గోధుమ, కంద సొబ్బర్లు, దాల్ వంటి ఆహారాలలో.. ప్రోటీన్ పొందడానికి మంచి ఆహారాలు ఏవీ? మాంసం, చేపలు, పప్పులు, పాలు.కొవ్వులు మన శరీరానికి ఎందుకు అవసరం..? ఎలాంటి ఆరోగ్యకరమైన అలవాట్లతో ఏరోగం లేకుండా ఉండొచ్చు..? అనే అంశాలను గురించి ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ ఎక్స్పర్ట్ డా. సమత తూళ్ల సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే..? ఈ వీడియో చూడండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.