videos
LDL Cholesterol Levels : శరీరంలో LDL ఎక్కువగా ఉంటే ఏం జరుగుతుంది..?
సాక్షి లైఫ్ : LDL పెరగడానికి కేవలం కొవ్వు పదార్థాలే కారణమా? అధిక చక్కెర తీసుకోవడం వల్ల LDL పెరుగుతుందా? ఫాస్ట్‌ఫుడ్, బేకరీ ఫుడ్స్ LDLను ఎలా ప్రభావితం చేస్తాయి? నెయ్యి, వెన్న, చీజ్ వంటి పదార్థాలు తింటే LDL పెరుగుతుందా? గుడ్లు తినడం వల్ల LDL తప్పనిసరిగా పెరుగుతుందా? కొబ్బరి నూనె వాడటం సురక్షితమేనా? డ్రై ఫ్రూట్స్, ఓట్స్, పప్పులు, కూరగాయలు LDL తగ్గించడంలో సహాయపడ తాయా? బరువు తగ్గితే LDL కూడా తగ్గుతుందా? వ్యాయామం, నడక వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలోకి వస్తుందా? LDL పెరిగిందని ముందుగానే గుర్తించడానికి లక్షణాలు ఉంటాయా? ఎలాంటి లక్షణాలు లేకపోయినా LDL ఎక్కువగా ఉండవచ్చా? LDL పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి? LDL కొలెస్ట్రాల్ ఎక్కువైతే గుండెకు ప్రమాదమా..? LDL గుండె ధమనులను ఎలా ప్రభావితం చేస్తుంది? ధమనుల్లో కొవ్వు పేరుకుపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి? LDL ఎక్కువగా ఉండటం వల్ల హార్ట్ ఎటాక్ మాత్రమే వస్తుందా? స్ట్రోక్ ప్రమాదం కూడా పెరుగుతుందా?అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు డా.సీఎల్ వెంకట్రావ్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
