videos
డయాబెటీస్ ఉన్నవాళ్లు తేనే తినొచ్చా..?
సాక్షి లైఫ్ : మధుమేహ సమస్య ఉన్నవాళ్లు ఎన్నిసార్లు తినాలి..? వారి లైఫ్ స్టైల్ లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి..? షుగర్ ఉన్నవాళ్లు ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు..? బ్యాడ్ కొలెస్ట్రాల్ కు ప్రధాన కారణాలు..? బీపీ లేకపోయినా సాల్ట్ తగ్గించాలా..? ఎందుకు..? డయాబెటీస్ ఉన్నవారు తేనే తినకూడదా..? చక్కర వ్యాధి ఉంటే ఎలాంటి ఆర్గాన్ లు దెబ్బతినే అవకాశం ఉంది..?
మధుమేహ సమస్య ఉన్న వాళ్ళు బెల్లం తినొచ్చా..? ఎలాంటి డైట్ తీసుకుంటే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి..? షుగర్ వ్యాధిగ్రస్తులు రోజుకి భోజనం ఎన్నిసార్లు చేస్తే మంచిది..? రిఫైన్డ్ కార్బ్ డైట్ తీసుకుంటే షుగర్ కంట్రోల్ అవుతుందా..?అనే అంశాలకు సంబంధించి ప్రముఖ డయాబెటాలజిస్టు డా. దిలీప్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఈ వీడియో చూసి ఆ విశేషాలు ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
