ఆముదం తాగడంవల్ల జీర్ణ శక్తి పెరుగుతుందా..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : ధ్యానం ద్వారా మనసును నియంత్రించ వచ్చా..? మనం తినే ఆహారం ఆరోగ్య పరిస్థితులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది..? మెడిటేషన్ చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్యప్రయోజనాలు ఉంటాయి..? బరువు పెరగడం వల్ల మోకాళ్ల నొప్పులు వస్తాయా..? ఆసనాలు, కొన్నిరకాల ఆసనాలు వేయడం ద్వారా మనిషి శ్వాస తీసుకోవడంలో ఎలాంటి తేడాలుంటాయి..? ఆముదంలో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ యోగా గురువు అరుణాదేవి అనేక ఆసక్తికర విషయాలు సాక్షి లైఫ్ తో పంచుకున్నారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూసి ఆమెమాటల్లోనే తెలుసుకోండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.