మెదడు సమస్యలను తగ్గించడంలో ఆక్యుపంక్చర్ పాత్ర..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : ఆక్యుపంక్చర్ అంటే ఏమిటి..? అది ఎలా పని చేస్తుంది..? డయాబెటీస్ టైప్ 1, టైప్ 2లకు ఆక్యుపంక్చర్ సురక్షితమేనా? మధుమేహం కోసం ప్రత్యేకంగా ప్రభావవంతమైన నిర్దిష్ట ఆక్యుపంక్చర్ పాయింట్లు ఉన్నాయా..? రక్తంలో చక్కెర నియంత్రణ విషయంలో ఆక్యుపంక్చర్ ఎలా పనిచేస్తుంది..? ఆక్యుపంక్చర్ చికిత్సలో మందులు లేకుండా మధుమేహం నయం అవుతుందా..? లైఫ్ స్టైల్ కారణంగా ఎలాంటి వ్యాధులు వస్తాయి..? మధుమేహం చికిత్స కోసం సాధారణంగా ఎన్ని ఆక్యుపంక్చర్ సెషన్‌లను సిఫార్సు చేస్తారు..? ఆక్యుపంక్చర్ ద్వారా ఏమేం రోగాలు తొందరగా నయమవుతాయి..? లంకణం పరమౌషధం అని ఎందుకు అంటారు..? దీనివల్ల శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ ఆక్యుపంచర్ నిపుణులు జక్కా శ్రీనివాస్ సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు ఈ వీడియోలో చూసి తెలుసుకోండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.