videos
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో వెల్లుల్లి ఎలా సహాయపడుతుంది..?
సాక్షి లైఫ్ : చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ఏ నూనెలు ఉత్తమమైనవి?గ్రీన్ టీ తాగడం చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుందా? ఫైబర్ సప్లిమెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయా? అనే అంశాలకు సంబంధించి జనరల్ ఫిజీషియన్ డా. విజయ్ మోహన్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు తెసుసు కోవాలంటే ఈ వీడియో చూడండి..
