videos
తక్కువ బరువు లేదా అధిక బరువు శిశువు ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది..?
సాక్షి లైఫ్ : నవజాత శిశువుల పుట్టినప్పుడు ఉన్నబరువు ఆధారంగా వైద్యులు వారి ఆరోగ్యాన్ని ఎలా అంచనా వేస్తారు? నవజాత శిశువులలో తక్కువ బరువు ఉంటే ఏమౌతుంది..? ఆరోగ్యకరమైన నవజాత శిశువు సగటు బరువు ఎంత? శిశువుకు ఆరోగ్యకరమైన బరువు ఏది.. ? బిడ్డ పుట్టిన మొదటి కొన్ని నెలల్లో శిశువు ఎంత బరువు పెరగాలి? నవజాత శిశువులకు ఆరోగ్యకరమైన జనన బరువుల పరిధి ఏమిటి? నవజాత శిశువు జనన బరువును ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి? సగటు జనన బరువు కంటే తక్కువ బరువు ఉంటే శిశువు ఆరోగ్యంగా పరిగణించవచ్చా? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డా. విజయ్ ఆనంద్ సాక్షి లైఫ్ కు మరింత సమాచారాన్ని అందించారు. ఈ వీడియో చూసి ఆ విశేషాలను ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
