మనం తీసుకునే ఆహారం ఎంతశాతం ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపిస్తుంది..?

షేర్ చేయండి:
సాక్షిలైఫ్ : మనం రోజూ తీసుకునే ఆహారంతోపాటు కొన్ని అలవాట్లను మార్చుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించు కోవచ్చు. అయితే హెల్తీ గా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి..? సీజనల్ ఫ్రూట్స్ ఎందుకు తీసుకోవాలి..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ పోషకాహార నిపుణులు లక్ష్మి కిలారు సాక్షిలైఫ్ కు వివరించారు. ఈ వీడియో చూసి ఆ విశేషాలు ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.