videos
బ్యాలెన్స్డ్ డైట్ తో ఎంతవరకు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు..?
సాక్షి లైఫ్ : కీటో డైట్ లో ఏమేం తింటారు..? తిండికి మనసుకు సంబంధం ఏమిటి..? వేగంగా బరువు తగ్గితే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి..? వేగంగా బరువు తగ్గితే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి..?
సీజనల్ ఫ్రూట్స్ ఎందుకు తీసుకోవాలి..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ పోషకాహార నిపుణులు లక్ష్మి కిలారు సాక్షిలైఫ్ కు వివరించారు. ఈ వీడియో చూసి ఆ విశేషాలు ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
