videos
శరీరానికి తగినవిధంగా విటమిన్లు, ఖనిజాలను ఎలా తీసుకోవాలి..?
సాక్షి లైఫ్ : రోజూ తీసుకునే ఆహారంలో కొవ్వులు ఎంత వరకూ అవసరం? ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎంత ఫైబర్ అవసరం? హెల్తీగా ఉండాలంటే రోజుకి పండ్లు, కూరగాయలు ఎంత పరిమాణంలో తీసుకోవాలి..? ప్రతి రోజు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి? ఆరోగ్యంగా ఉండాలంటే..? అల్కహాల్, చక్కెర వంటివాటిని ఎలా నియంత్రించాలి? శారీరక స్థితి, బరువు, వయస్సు ఆధారంగా రోజుకు ఎంత ప్రోటీన్ తీసుకోవాలి.. ? కార్బోహైడ్రేట్లు రోజుకు ఎంత తీసుకోవాలి..? ప్రాథమిక దశలోనే సిండ్రోమ్ Xకు చికిత్స అందిస్తే ప్రయోజనం ఉంటుందా..? కొంతమంది ఎక్కువగా తిన్నప్పటికీ ఎందుకు సన్నగా ఉంటారు..? అనే అంశాల గురించి సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ డయాబెటాలజిస్ట్ డా. దిలీప్ నందమూరి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
