videos
ఆహారంలో ఎక్కువగా ఆలివ్ నూనెను వాడడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయా?
సాక్షి లైఫ్ : ఎక్కువ నూనె, లేదా ఆరోగ్యకరమైన నూనె కూడా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతుందా..? ఇన్సులిన్ నిరోధకత మరింత తీవ్రమవుతుందా? ఫ్యాటీ లివర్ లేదా ఇన్సులిన్ నిరోధకత ఉన్నవారు నివారించాల్సిన నిర్దిష్ట నూనెలు ఏమైనా ఉన్నాయా? వంట పద్ధతి : వేయించడం vs వేయించని ఆహారాలు ఇన్సులిన్ నిరోధకతను ప్రభావితం చేస్తుందా? అనే అంశాలను గురించి జనరల్ ఫిజీషియన్ డా.విజయ్ మోహన్ సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి..
