videos
ఆరోగ్యకరమైన కొవ్వులు అంటే ఏమిటి..? వాటిని ఎలా పొందాలి..?
సాక్షి లైఫ్ : చర్మ సంబంధిత సమస్యలు రాకుండా ఏమిచేయాలి..? ఏం చేస్తే చర్మ సమస్యలు రావు..? ముఖానికి లోషన్స్ రాస్తే ఏమైనా సమస్యలు వస్తాయా..? ఎలాంటి లోషన్స్ వాడకూడదు..? స్కిన్ అలెర్జీలకు ప్రధాన కారణం..? యాంటీ ఏజింగ్ కోసం ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి..? యాంటీ ఏజింగ్ పద్దతులు ఎన్నిరకాలున్నాయి..? ఎలాంటి వారికి స్కిన్ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయి..? ఎలాంటి ఫుడ్ కు దూరంగా ఉంటే శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటే ఎం జరుగుతుంది..? అనే అంశాలను గురించి ఇంటర్నల్ మెడిసిన్ ఎక్స్ పర్ట్ డా. సమత తూళ్ల విలువైన సమాచారాన్ని అందించారు. ఈ వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
