గర్భాశయ క్యాన్సర్ పరీక్షల కోసం మార్గదర్శకాలు..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : ఏ వయసు మహిళలకు కొలెస్ట్రాల్ పరీక్షలు అవసరం..? వాటిని ఎన్నాళ్లకు ఒకసారి చేయించుకోవాలి?మహిళలు తెలుసుకోవలసిన గుండె జబ్బుల సంకేతాలు ఏమిటి?మధుమేహం లేదా ప్రీడయాబెటిస్ కు సంబంధించి ఏ వయస్సులో పరీక్షలు చేయించుకోవాలి..?మహిళలు ఎంత తరచుగా పెల్విక్ పరీక్ష, పాప్ స్మెర్ చేయించుకోవాలి? 40ఏళ్ల వయసు మహిళలకు సిఫార్సు చేసిన వైద్య పరీక్షలు ఏమిటి..? ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి మహిళలు చేయాల్సిన నిర్దిష్ట జీవనశైలి మార్పులు ఏమైనా ఉన్నాయా? ఒక వయోజన మహిళలకు ఎలాంటి ఆహరం అవసరం..? రెగ్యులర్ బ్లడ్ ప్రెజర్ ను ఎప్పుడు చెక్ చేసుకోవాలి..? మహిళలు ఎన్నాళ్లకు ఓసారి పూర్తి శారీరక పరీక్ష చేయించుకోవాలి? ఆడవాళ్లు ఏ వయస్సులో మామోగ్రామ్‌ టెస్ట్ చేయించుకుంటే మంచిది..? కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ ఉంటే ఎలాంటి పరీక్షలు చేయాలి..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ గైనకాలజిస్టు మంజుల అనగాని సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.