videos
ఇన్సులిన్ నిరోధకత ఉంటే పూర్తిగా నివారించాల్సిన నూనెలు ఏమిటి..?
సాక్షి లైఫ్ : అధిక ఉష్ణోగ్రతల వద్ద వంట చేయడం నూనెల పోషక నాణ్యతను ప్రభావితం చేస్తుందా? మెరుగైన ఇన్సులిన్ నిర్వహణ కోసం వెన్నను ఆలివ్ నూనెతో భర్తీ చేయవచ్చా? ఇన్సులిన్ నిరోధకతలో సంతృప్త కొవ్వు పాత్ర ఏమిటి? అనే అంశాలను గురించి జనరల్ ఫిజీషియన్ డా. విజయ్ మోహన్ సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి..
