కొవ్వు కాలేయం కోసం ఏ ఆయుర్వేద మూలికలు, నివారణలు సిఫార్సు చేస్తారు..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఆయుర్వేదం ఎలాంటి జీవనశైలి మార్పులను సూచిస్తుంది? ఫ్యాటీ లివర్‌కు ఎలాంటి పంచకర్మ చికిత్సలు ప్రయోజనకరంగా ఉంటాయి? ఆయుర్వేదంలో కాలేయ ఆరోగ్యానికి యోగా, ధ్యానం ఎలా దోహదపడతాయి? ఆయుర్వేద చికిత్స ద్వారా కొవ్వు కాలేయాన్ని ఎన్నాళ్లకు నయం చేయవచ్చు..? ఫ్యాటీ లివర్ ను నివారించే ఆయుర్వేద చికిత్సలతో ఏవైనా దుష్ప్రభావాలు ఉన్నాయా? ఫ్యాటీ లివర్‌కు సంప్రదాయ వైద్యంతో పోలిస్తే ఆయుర్వేద చికిత్స ఎంత ప్రభావవంతంగా ఉంటుంది? కాలేయ ఆరోగ్యానికి సంబంధించిన ఆయుర్వేదంలోని ముఖ్య సూత్రాలు ఏమిటి? కొవ్వు కాలేయ వ్యాధి అంటే ఏమిటి..? దానికి కారణమేమిటి..?ఆయుర్వేదంలో రోగ నిర్ధారణ ఎలా చేస్తారు..? కొవ్వు కాలేయాన్ని నిర్ధారించడానికి ఆయుర్వేదశాస్త్రం ఏమేం ఉపయోగిస్తారు? ఒక వ్యక్తి శరీరంలోని అంతర్లీన అసమతుల్యతను ఎలా నిర్ణయిస్తారు? కొవ్వు కాలేయ నిర్వహణ కోసం ఆయుర్వేదంలో నిర్దిష్ట ఆహార మార్గదర్శకాలు ఉన్నాయా..? ఫ్యాటీ లివర్ చికిత్సకు ఆయుర్వేదం ఎలా పనిచేస్తుంది..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డా. సూచిత సాక్షిలైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.