ఎలాంటి కంటి వ్యాయామాలు కంటి చూపును మెరుగుపరుస్తాయి..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : కాలానుగుణ అలెర్జీల నుంచి కళ్ళను రక్షించుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? కళ్ళలో నీరు కారడాన్ని తగ్గించడానికి నేను ఎంత తరచుగా కంటి నిపుణుడిని సందర్శించాలి? ఓవర్-ది-కౌంటర్ యాంటిహిస్టామైన్లు కంటి సౌకర్యాన్ని మెరుగుపరుస్తాయి..? కన్నీళ్లను తగ్గిస్తాయి? కన్నీళ్లను తగ్గిస్తాయి? కళ్ళలో నీరు కారకుండా ఉండడానికి ఎలాంటి ఇంటి చిట్కాలు ప్రభావ వంతంగా ఉంటాయి..?అనే అంశాలను గురించి సాక్షి లైఫ్ కు ప్రముఖ ఆప్తమాలజిస్ట్ డా. సీతారామ్ ఫణి కుమార్ మరిన్ని విశేషాలు అందించారు. ఆ విశేషాలు ఈ వీడియో క్లిక్ చేసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.