videos
దంతాల పొడవు తగ్గించడానికి ఏమి చేస్తారు..?
సాక్షిలైఫ్ : స్మైల్ డిజైన్ ట్రీట్మెంట్ ఏ వయసు వారికైనా చేయవచ్చా..? కొత్త దంతాలు అమర్చడానికి ఎంత టైమ్ పడుతుంది..? పళ్ల వరస బాగుచేయడానికి ఎలాంటి చికిత్స అవసరం..? దంతాల చికిత్స విషయంలో అనెస్తీషియా ఎప్పుడు అవసరం అవుతుంది..? దంత సంరక్షణ కోసం ఎలాంటి చిట్కాలు పాటించాలి..? అనే అంశాలను గురించి డెంటల్ సర్జన్ డా. కోయ కిషోర్ సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
