పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్స్ లో ఎలాంటి అధునాతన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : మోకాళ్ల నొప్పులకు ఉత్తమ చికిత్స..? ఇండియాలో మోకాళ్ల నొప్పులు ఎక్కువ ఎందుకు..? పెయిన్ స్పెషలిస్ట్ లు ఎలాంటి నొప్పిని తగ్గించగలరు..? పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్ లో చేసే ట్రీట్మెంట్ ను నమ్మవచ్చా..? తలనొప్పుల్లో ఎన్నిరకాలున్నాయో మీకు తెలుసా..? సర్జరీ లేకుండా అతి తక్కువ ఖర్చుతో డాక్టర్. విజయ్ భాస్కర్ బండికట్ల.. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ ద్వారా అధునాతన చికిత్స అందిస్తున్నారు. ఇది భారతదేశంలోనే అత్యుత్తమ పెయిన్ క్లినిక్. అనే అంశాలకు సంబంధించి ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ డా. విజయ్ భాస్కర్ బండి కట్ల సాక్షి లైఫ్ కు మరిన్ని వివరాలు అందించారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.