బరువు తగ్గడానికి ఎలాంటి సర్జరీ బెటర్..

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : బేరియాట్రిక్ సర్జరీతో పోలిస్తే లైపోసక్షన్ లతో ఏమైనా సమస్యలు ఉంటాయా? లైపోసక్షన్ చేయించుకున్నవారు, బారియాట్రిక్ సర్జరీ చేయించుకున్న వారి మధ్య దీర్ఘకాలిక ఫలితాలు ఎలా విభిన్నంగా ఉంటాయి? బేరియాట్రిక్ సర్జరీతో కలిపి లైపోసక్షన్ చేయవచ్చా..? లైపోసక్షన్, బేరియాట్రిక్ సర్జరీ ఎందుకు చేస్తారు..? బరువు తగ్గడానికి లైపోసక్షన్, బేరియాట్రిక్ సర్జరీ.. ఈ రెండింటిలో సైడ్ ఎఫెక్ట్స్ లేనిది..? బేరియాట్రిక్ సర్జరీతో పోలిస్తే లైపోసక్షన్ ద్వారా ఎలాంటి ఫలితాలు పొందవచ్చు?టెక్నిక్, ఇన్వాసివ్‌నెస్ పరంగా విధానాలు ఎలా విభిన్నంగా ఉంటాయి? అనే అంశాలను గురించి సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డా. బి. జగన్ మోహన్ రెడ్డి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.