గురక పెట్టే పిల్లలకు ఎలాంటి చికిత్సలు అవసరం..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : గురకను తగ్గించడానికి ఎలాంటి జీవనశైలి మార్పులు అవసరం..? పిల్లలలో గురకను బరువు ఎలా ప్రభావితం చేస్తుంది..? గురకలో స్లీప్ అప్నియా ఎలాంటి పాత్ర పోషిస్తుంది..? దానిని ఎలా నిర్ధారిస్తారు? పిల్లల్లో గురకను తగ్గించడంలో సహాయపడే నిర్దిష్ట నిద్ర భంగిమలు ఉన్నాయా? పొగ లేదా పెంపుడు జంతువులు వంటి పర్యావరణ కారకాలు గురకను ప్రభావితం చేయగలవా? పిల్లల్లో గురకను తగ్గించడంలో సహాయపడే ఏవైనా ఇంటి నివారణలు..? పిల్లల్లో వచ్చే గురక కు సంబంధించి శిశువైద్యుని ఎప్పుడు సంప్రదించాలి? అనే అంశాలను గురించి ప్రముఖ పల్మనాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్ డా. హర్షిణి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.