ఆర్థరైటిస్ చికిత్స కోసం ఏ రకమైన మూలకణాలు పనిచేస్తాయి?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : సాంప్రదాయ ఆర్థరైటిస్ చికిత్సల కంటే స్టెమ్ సెల్ థెరపీని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? స్టెమ్ సెల్ థెరపీతో ఏ రకమైన ఆర్థరైటిస్‌కు చికిత్స చేయవచ్చు..? ఆర్థరైటిస్ కోసం స్టెమ్ సెల్ థెరపీ సమర్థతకు సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? అనే అంశాలను గురించి రీజెనరేటివ్ స్పెషలిస్ట్ డా. వెంకటేష్ ఎం. సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.