కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించాలంటే ఎలాంటి పానీయాలు మానుకోవాలి..? 

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : కొలెస్ట్రాల్ ను తగ్గించే ఫుడ్స్..? కొలెస్ట్రాల్ నిర్వహణలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఏ పాత్ర పోషిస్తాయి? మొక్కల ఆధారిత ఆహారం కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుందా..? కొలెస్ట్రాల్ తగ్గించే ఆహారం ఎలా ప్రభావితం చేస్తుంది..? ఎలాంటి గింజలు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతాయి..? అలాంటి వీటిలో ఏవి ఉత్తమమైనవి..? ప్రాసెస్ చేసిన ఆహారాలు కొలెస్ట్రాల్ స్థాయిలను ఎలా ప్రభావితం చేస్తాయి..? కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కరిగే ఫైబర్‌లు ఎలా సహాయపడతాయి? ఎల్ డి ఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ఉత్తమమైన ఆహారాలు ఏమిటి? కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడే పండ్లు, కూరగాయలు ఏవి..? తృణధాన్యాలు మెరుగైన కొలెస్ట్రాల్ స్థాయిలకు ఎలా దోహదపడతాయి? అనే అంశాలను గురించి ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. వి. వినోద్ కుమార్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.