videos
కొవ్వు కాలేయ సమస్య తలెత్తకుండా ఉండాలంటే ఏమేమి తినాలి..?
సాక్షి లైఫ్ : హెపటైటిస్ ప్రాణాంతకమా..? ఆల్కహాల్ లోని ఏ కాంపోనెంట్ కాలేయ కొవ్వు కు కారణమవు తుంది..?చిన్నారుల్లో కూడా కాలేయ సంబంధిత సమస్యలు వస్తాయా..? కాలేయ వ్యాధులు ఎవరిలో ఎక్కువగా వస్తాయి..? ఫ్యాటీ లివర్ కు ప్రధాన కారణాలు..? పచ్చకామెర్లు ప్రాణాలకు ప్రమాదమా..?మహిళల్లోనా..? పురుషుల్లోనా..? విటమిన్ b12 లోపిస్తే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి..? లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..? లివర్ క్యాన్సర్ కు కారణాలు..? కాలేయం ఎలాంటివాళ్లకు మార్చాల్సి వస్తుంది..? అనే అంశాలను గురించి ప్రముఖ హెపటాలజిస్ట్, గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డా.కావ్య సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..
