జె.ఎన్.1 వేగంగా పెరగడానికి కారణాలు..?
సాక్షి లైఫ్ : గతంలో ఎన్నో రకాల వైరస్ లు వచ్చి వెళ్లాయంటున్నారు డాక్టర్లు. కొత్త వేరియంట్ తో జనాల్లో ఆందోళన మొదలైంది. కొత్త వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయి..? ప్రపంచ దేశాల్లో విజృంభిస్తున్న ఒమిక్రాన్ సబ్ వేరియంట్ తో ఎవరికి ఎక్కువ ప్రమాదం..? దేశంలో వేగంగా జె. ఎన్.వన్ కేసులు మరింత వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో వైద్య నిపుణులు ఏమి చెబుతున్నారు..?
జె.ఎన్.1 వేరియంట్ నిజంగా ప్రాణాపాయం ఉందా..? జె.ఎన్.వన్ వేగంగా పెరగడానికి కారణాలు..? కొత్త వేరియంట్ లక్షణాల గురించి వైద్యులు ఏమంటున్నారు..? చలికాలంలో కొత్త వైరస్ లు వస్తాయా..? కొత్త వేరియంట్ కేసులు పెరిగితే ఐసోలేషన్ అవసరం అవుతుందా..?
ముందుగా వైరస్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? అనే అంశాల గురించి ఇంటర్నల్ మెడిసిన్ ఎక్స్ పర్ట్ డా.ఎస్.విజయ్ మోహన్ సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
