రోగాలు రాకుండాఉండాలంటే..? ఎలాంటి అలవాట్లు ఉండాలి..?
సాక్షిలైఫ్ : ఇటీవల కాలంలో లైఫ్ స్టైల్ లో వచ్చిన మార్పులు, ఆహారపు అలవాట్ల కారణంగా అనేక వ్యాధులు బారీనపడుతున్నారు ప్రజలు. ప్రధానంగా ఆహారపదార్థాల్లో కల్తీతోపాటు పురుగుమందులు వేసి పండించిన పంటలవల్ల కూడా దీర్ఘకాలిక వ్యాధులు తలెత్తుతున్నాయని అనేక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
దైనందిన జీవితంలో సాధారణ అలవాట్ల ద్వారా మీరు మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? తృణధాన్యాలు ఎలా తింటే మంచిది..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ పోషకాహార నిపుణులు శ్రీదేవి సాక్షిలైఫ్ కు వివరించారు. ఈ కింది వీడియో చూసి ఆ విశేషాలు ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
