చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు.. 

సాక్షి లైఫ్ : పనస పండు.. దీనినే జాక్‌ఫ్రూట్ అనికూడా పిలుస్తారు. ఇది అతిపెద్ద పండు. జాక్‌ఫ్రూట్‌లో అనేక విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇందులో ప్రోటీన్, కాల్షియం, ఐరన్, పొటాషియం కూడా ఉన్నాయి. జాక్‌ఫ్రూట్‌లోని అన్ని భాగాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.ఈ ఫ్రూట్ తో చాలా రుచికరమైన ఉపయోగకరమైన వంటకాలను తయారు చేయవచ్చు.

  ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

జాక్‌ఫ్రూట్ డే..

ప్రపంచ ఆహార మార్కెట్‌లో జాక్‌ఫ్రూట్ ఉనికి పెరుగుతోంది. జాక్‌ఫ్రూట్ బంగ్లాదేశ్ ,శ్రీలంకకు జాతీయ పండు. భారతదేశంలోని తమిళనాడు,కేరళ రాష్ట్ర పండు జాక్‌ఫ్రూట్ అనే పదం పోర్చుగీస్ జాకీ నుంచి ఉద్భవించిందని చెబుతున్నారు. జాక్‌ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలను ప్రోత్సహించడానికి జాక్‌ఫ్రూట్ డేని నిర్వహిస్తున్నారు.

  బిపిని తగ్గించడంలో.. 


గుండె సమస్యలు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు జాక్‌ఫ్రూట్ చాలా మంచిది. ఇది బిపిని తగ్గించడంలో సహాయపడుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఆస్తమా, థైరాయిడ్ రోగులకు కూడా ఇది మంచి ఔషధం. పచ్చి జాక్‌ఫ్రూట్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో జాక్‌ఫ్రూట్ గుజ్జు మంచిదని ఆరోగ్యనిపుణులు అంటున్నారు.

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..

ఇది కూడా చదవండి.. ఆయుష్షు రహస్యాలను గురించి చెప్పిన 111ఏళ్ల వృద్ధుడు..    

ఇది కూడా చదవండి.. WHO Report : ఈ వ్యాధి ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతోంది.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : diabetes low-bp bad-cholesterol high-bp protein-food best-food ldl best-fruit jackfruit jackfruit-day jackfruit-day-2024 jackfruit-day-24 jackfruit-health-benefits jackfruit-benefits

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com