videos
జుట్టు సంరక్షణ ఉత్పత్తులను అధికంగా ఉపయోగిస్తే స్త్రీలలో జుట్టు రాలుతుందా?
సాక్షి లైఫ్ : జుట్టు రాలడం గురించి ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి? కొన్ని మందులు మహిళల్లో జుట్టు రాలడానికి కారణమవుతాయా? గర్భధారణ తర్వాత స్త్రీలలో జుట్టు రాలడం సాధారణమేనా? మహిళలకు జుట్టు రాలకుండా ఎలాంటి చికిత్సలున్నాయి..? దానివల్ల దుష్ప్రభావాలు ఏమిటి? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యులు డా. మణికాంత్ సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి..
