Hormonal Changes : హార్మోనల్ చేంజెస్ వల్ల మోకాళ్ల సమస్యలు వస్తాయి..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : క్రీడాకారుల్లో చిన్న వయసులో Knee Problems ఎందుకు ఎక్కువగా కనిపిస్తాయి?30–40 ఏళ్లకే Knee Pain రావడానికి కారణం ఏమిటి? అధిక బరువు మోకాళ్లపై ఎంత ప్రభావం చూపుతుంది? ఎక్కువసేపు కూర్చోవడం లేదా నిలబడటం వల్ల మోకాళ్లు దెబ్బతింటాయా?మెట్లు ఎక్కువగా ఎక్కడం, దిగడం వల్ల మోకాళ్లు త్వరగా అరిగిపోతాయా?నేలపై కూర్చోవడం, మోకాళ్లపై కూర్చోవడం వల్ల సమస్య పెరుగుతుందా?తప్పుగా వ్యాయామం చేయడం వల్ల మోకాళ్ల కార్టిలేజ్ దెబ్బతింటుందా?మోకాళ్ల నొప్పి ఉన్నప్పుడు ఏ వ్యాయామాలు చేయాలి? ఏవి చేయకూడదు? చిన్న వయసులో మోకాళ్ల అరుగుదలను ఎలా నివారించుకోవచ్చు?మోకాళ్లు అరిగిపోతే Knee Replacement తప్పనిసరిగా చేయించుకోవాలా?చిన్న వయసులో మోకాళ్లు అరిగిపోవడం Osteoarthritis వల్లేనా?రోజూ ఎక్కువ దూరం నడవడంవల్ల మోకాళ్ల కార్టిలేజ్ అరిగిపోతుందా?జిమ్‌లో Heavy Weight Training చేయడం వల్ల Knee Damage అవుతుందా? Squats, Lunges వంటి వ్యాయామాలు మోకాళ్లకు ప్రమాదకరమా? రన్నింగ్ చేయడం వల్ల మోకాళ్లు త్వరగా అరిగిపోతాయా?పాత Knee Injury వల్ల చిన్న వయసులోనే మోకాళ్లు అరిగే ప్రమాదం ఉందా?కాళ్ల ఆకృతి (Bow Legs/Knock Knees) మోకాళ్లపై ప్రభావం చూపుతుందా?కుటుంబంలో ఎవరికైనా Osteoarthritis ఉంటే మనకూ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందా?Vitamin D, Calcium లోపం మోకాళ్ల నొప్పికి కారణమవుతుందా?మోకాళ్లు అరిగిపోతున్నాయని సూచించే తొలి లక్షణాలు ఏమిటి?అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు డా.సీఎల్ వెంకట్రావ్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.