Lung Cancer Treatment : ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్స పొందుతున్న వారికి పోషకాహారం ఎందుకు అత్యంత కీలకం..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : బ్రకోలీ, క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి క్రూసిఫెరస్ కూరగాయలు క్యాన్సర్ రోగులకు ఎంతవరకు మేలు చేస్తాయి? శాకాహార రోగులకు సరిపడా ప్రోటీన్ అందించే ఉత్తమ ఆహార వనరులు ఏవి? మాంసాహారం తీసుకునే వారు చేపలు, చికెన్, గుడ్లను ఎలాంటి పద్ధతిలో వండుకుని తినడం సురక్షితం? ఆరోగ్యకరమైన కొవ్వుల కోసం అవకాడో, ఆలివ్ ఆయిల్, వాల్‌నట్స్, బాదం వంటివి రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చా? తృణధాన్యాలు, ఓట్స్, బ్రౌన్ రైస్ వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు జీర్ణక్రియకు ఎలా తోడ్పడతాయి? పసుపు, అల్లం, వెల్లుల్లి వంటి మసాలా దినుసులు శరీరంలోని వాపును తగ్గించడానికి సహాయపడతాయా? గ్రీన్ టీ లేదా హెర్బల్ టీలు తాగడం ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులకు సురక్షితమేనా? ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నవారు పూర్తిగా దూరంగా ఉండాల్సిన ఆహార పదార్థాలు ఏవి? ప్రాసెస్ చేసిన మాంసం, రెడ్ మీట్ తినడం వల్ల వ్యాధి తీవ్రత పెరిగే ప్రమాదం ఉందా? చక్కెర ఎక్కువగా ఉండే స్వీట్లు, కూల్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ క్యాన్సర్ రోగులకు ఎందుకు హానికరం? లంగ్స్ హెల్త్ కాపాడే యాంటీఆక్సిడెంట్లు ఏ పండ్లు, కూరగాయలలో లభిస్తాయి..? రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు పచ్చి కూరగాయలు, ఉడకని మాంసం లేదా ప్యాశ్చరైజ్ చేయని పాల ఉత్పత్తులు ఎందుకు తినకూడదు? కీమోథెరపీ లేదా రేడియేషన్ సమయంలో ఆహారపు అలవాట్లలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులు అకస్మాత్తుగా బరువు తగ్గడానికి కారణమేమిటి, దానిని ఆహారం ద్వారా ఎలా అరికట్టవచ్చు? ఈ వ్యాధితో పోరాడుతున్నప్పుడు శరీరానికి ప్రోటీన్లు, క్యాలరీలు సాధారణం కంటే ఎక్కువగా అవసరమా? క్యాన్సర్ కణాలతో పోరాడటానికి రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు ఏవి? రోజుకు మూడు పూటలా కాకుండా చిన్న చిన్న విరామాల్లో ఎక్కువ సార్లు తినడం వల్ల కలిగే ప్రయోజనమేమిటి? చికిత్స జరుగుతున్న సమయంలో శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా రోజుకు ఎంత నీరు లేదా ద్రవ పదార్థాలు తీసుకోవాలి? ఊపిరితిత్తుల క్యాన్సర్ దశను బట్టి డైట్ ప్లాన్ మారుతుందా?అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి..గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.