ఆటోఫాగీ వల్ల పాత కణాలు ఎలా తొలగిపోతాయి..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : ఆటోఫాగీ ఎక్కువగా జరిగితే శరీరానికి హాని కలుగుతుందా? ఫాస్టింగ్ సమయంలో కాఫీ లేదా టీ తాగవచ్చా? ఆటోఫాగీ వల్ల హృదయ ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుంది..? ఆటోఫాగీ మన జీవితకాలాన్ని ఎలా పెంచుతుంది..? ఫాస్టింగ్ సమయంలో నీరు తాగవచ్చా? అది ఆటోఫాగీపై ప్రభావం చూపుతుందా? ఆటోఫాగీ వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుందా? ఆటోఫాగీ డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయ పడుతుందా? ఎక్కువసేపు ఫాస్టింగ్ చేయడం వల్ల ఏమైనా దుష్ప్రభావాలు ఉంటాయా? ఆటోఫాగీ మెదడు ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతుంది..? ఆటోఫాజీ వల్ల అల్జీమర్స్ వంటి వ్యాధుల ప్రమాదం తగ్గుతుందా..? ఫాస్టింగ్ చేయకుండా కూడా ఆటోఫాగీని పెంచే మార్గాలు ఉన్నాయా? నిద్ర ఆటోఫాగీపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఆటోఫాగీవల్ల ఇమ్యూన్ సిస్టమ్ ఎలా బలపడుతుంది? ఆటోఫాగీ వల్ల శరీరంలోని టాక్సిన్లు ఎలా తొలగి పోతాయి? ఆటోఫాగీ ప్రక్రియను శాస్త్రవేత్తలు ఎలా కనుగొన్నారు? అనే అంశాలను గురించి ప్రముఖ హెపటాలజిస్ట్ డా.అంకిత్ విజయ్ అగర్వాల్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి..గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.