హెయిర్ ఆయిల్ గురించి ఎక్కువగా ప్రచారంలో ఉన్న అపోహలు ఏమిటి..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : జుట్టు పెరుగుదలలో ఆహారం, నిద్ర, ఒత్తిడి ఎంత ప్రభావం చూపుతాయి..? ప్రోటీన్ లోపం వల్ల జుట్టు రాలుతుందా..? విటమిన్ D, ఐరన్ లోపం జుట్టు పెరుగుదలపై ప్రభావం చూపుతుందా..? నూనె రాసినా జుట్టు ఎందుకు పెరగదు..? చుండ్రు కారణంగా జుట్టు రాలిపోతుందా..? తల చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి..? చుండ్రు సమస్య ఉన్నవారు వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి..? జుట్టు పెరుగుదలకు నూనె కంటే ప్రభావవంతమైన మార్గాలు ఏమిటి..? నూనె రాసిన తర్వాత జుట్టు ఎందుకు మెత్తగా కనిపిస్తుంది..? జుట్టు పొడవు పెరగడానికి నూనె నిజంగా సహాయపడుతుందా లేక అది కేవలం అపోహేనా..?చుండ్రు నివారణలో హెయిర్ ఆయిల్ పాత్ర ఎంతవరకు ఉంటుంది..? నూనె రాస్తే తలలో దురద తగ్గుతుందా..? చుండ్రు ఉన్నవారు నూనెను ఎంతసేపు తలపై ఉంచాలి..? నూనె రాసిన వెంటనే షాంపూ చేయాలా..? తలకు నూనె రాయకపోతే జుట్టు దెబ్బ తింటుందా..? జుట్టు పెరుగుదలకు నూనె నిజంగా శాస్త్రీయంగా నిరూపితమైన పరిష్కారమా..? తల చర్మం జిడ్డుగా ఉన్నవారు నూనె వాడాలా..? వద్దా..? చుండ్రు ఉన్నప్పుడు తలకు నూనె రాయడం వల్ల సమస్య తగ్గుతుందా లేక పెరుగుతుందా..? నూనె రాస్తే జుట్టు మూలాలు బలపడతాయా..? హెయిర్ ఆయిల్ వల్ల కొత్త వెంట్రుకలు మొలుస్తాయా..? బట్టతల సమస్యకు నూనె ఉపయోగపడుతుందా..? జుట్టు రాలడాన్ని పూర్తిగా ఆపే నూనె ఏదైనా ఉందా..? ఖరీదైన హెయిర్ ఆయిల్స్ నిజంగా ఫలితాలు ఇస్తాయా..? హెర్బల్ ఆయిల్స్ జుట్టు పెరుగుదలకు ఎంతవరకు ఉపయోగపడతాయి..? కొబ్బరి నూనె, ఆముదం నూనె, ఆలివ్ ఆయిల్‌లో ఏది మంచిది..? నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ పెరుగుతుందా..? తలకు ఎక్కువ నూనె రాయడం వల్ల రోమకూపాలు మూసుకుపోతాయా..? చుండ్రు ఫంగస్ వల్ల వస్తే నూనె రాయడం సురక్షితమేనా..? రోజూ నూనె రాయడం మంచిదా..? వారానికి ఒకసారి నూనె రాస్తే సరిపోతుందా..? తడి జుట్టుకు నూనె రాయాలా..? పొడి జుట్టుకు నూనె రాయాలా..? చుండ్రు ఉన్నవారు ఏ రకమైన షాంపూలు వాడాలి..? నూనె, షాంపూ రెండింటిలో ఏది జుట్టు ఆరోగ్యానికి ఎక్కువ ముఖ్యమైనది..? అనే అంశాలను గురించి ప్రముఖ డెర్మటాలజిస్ట్ డా. దివ్య సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలను ఈ వీడియో చూసి తెలుసుకోండి..గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.