videos
వేడి చేస్తే ముక్కులో నుంచి రక్తం వస్తుందా..?
సాక్షి లైఫ్ : ముక్కులో రక్తం వచ్చినప్పుడు ఐస్ పెట్టడం ఉపయోగ పడుతుందా? తరచూ ముక్కులో రక్తం వస్తుంటే ఏ పరీక్షలు చేయించుకోవాలి? రక్తపోటు నియంత్రణలో లేకపోతే ముక్కులో రక్తం రావచ్చా? శరీరంలో నీటి కొరత (డీహైడ్రేషన్) వల్ల ఈ సమస్య వస్తుందా? ముక్కులో రక్తం వచ్చిన తర్వాత ఎంతసేపు విశ్రాంతి తీసుకోవాలి? ముక్కులో రక్తస్రావం మళ్లీ రాకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు అవసరం? వృద్ధుల్లో ముక్కులో రక్తం రావడం ఎందుకు ఎక్కువగా కనిపిస్తుంది? ముక్కులో రక్తం వస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితులు ఏమిటి? ముక్కులో రక్తస్రావం గురించి ప్రజల్లో ఉన్న అపోహలు ఏమిటి? “వేడి చేసింది కాబట్టే ముక్కులో రక్తం వచ్చింది” అనే నమ్మకంలో ఎంత నిజం ఉంది? నిపుణులు ఈ అంశంపై ఏమంటున్నారు? ముక్కులో రక్తనాళాలు ఎందుకు సులభంగా పగిలిపోతాయి? ముక్కులోంచి రక్తం రావడం అంటే తప్పనిసరిగా శరీరంలో వేడి పెరిగినట్టేనా?ముక్కులో రక్తస్రావానికి అసలు కారణాలు ఏమిటి? వేసవికాలంలో ముక్కులోంచి రక్తం ఎందుకు ఎక్కువగా వస్తుంది? ముక్కును బలంగా గోకడం లేదా ఊదడం వల్ల రక్తం వస్తుందా? అధిక రక్తపోటు (బీపీ) ముక్కులో రక్తస్రావానికి కారణమవుతుందా? చిన్నపిల్లల్లో ముక్కులోంచి రక్తం రావడానికి ప్రధాన కారణాలేమిటి? అలర్జీలు, జలుబు వల్ల కూడా ఈ సమస్య వస్తుందా? ముక్కులో పొడిబారడం వల్ల రక్తనాళాలు పగిలే ప్రమాదం ఉందా? ఎయిర్ కండిషనర్ (ఏసీ) ఎక్కువగా ఉపయోగించడం వల్ల ముక్కులో రక్తం వచ్చే అవకాశం ఉందా? సైనసైటిస్ ఉన్నవారిలో ముక్కులో రక్తస్రావం ఎక్కువగా కనిపిస్తుందా? విటమిన్ సి, విటమిన్ కె లోపం వల్ల ముక్కులో రక్తం వస్తుందా? గర్భిణీల్లో ముక్కులో రక్తస్రావం ఎందుకు ఎక్కువగా కనిపిస్తుంది? రక్తం గడ్డకట్టే సమస్యలు ఉన్నవారిలో ఈ లక్షణం ఎలా కనిపిస్తుంది? ముక్కులో రక్తం రావడం క్యాన్సర్‌కు సంకేతమా? రాత్రిపూట మాత్రమే ముక్కులో రక్తం వస్తే దానికి కారణం ఏమిటి? ఒకే ముక్కు రంధ్రం నుంచి రక్తం వస్తే, రెండు రంధ్రాల నుంచి వస్తే తేడా ఏమిటి? అనే అంశాలను గురించి ప్రముఖ ఈఎన్ టీ సర్జన్ డా. కులకర్ణీ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
