అధిక బరువు ఉన్నవారికి ఫ్యాటీ లివర్ ప్రమాదం ఎక్కువగా ఉంటుందా..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : వ్యాయామం లేకపోవడం కాలేయ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందా..? మద్యం అలవాటు లేకున్నా కాలేయం ఎందుకు దెబ్బతింటుంది..? కాలేయ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే చివరికి ఏమవుతుంది..? ఆరోగ్యంగా కనిపిస్తున్నప్పటికీ లివర్ సమస్య ఉండే అవకాశం ఉందా..? కాలేయం దెబ్బతింటున్నప్పుడు శరీరం ముందుగానే చూపించే 5 సంకేతాలు ఏమిటి..? ఫ్యాటీ లివర్ సమస్య ఉందని ఎలా గుర్తించాలి..? ప్రారంభ లక్షణాలు ఏమిటి..? తరచూ అలసటగా అనిపించడం కాలేయ సమస్యకు సంకేతమా..? లివర్ డ్యామేజ్‌ను ప్రారంభ దశలో గుర్తించి నివారించవచ్చా..? కళ్లలో, చర్మంలో పసుపు రంగు కనిపించడం లివర్ డ్యామేజ్ లక్షణమా..? కడుపు కుడి వైపు నొప్పి వస్తే కాలేయ సమస్యగా భావించాలా..? ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు ఆకలి తగ్గడం, జీర్ణ సమస్యలు ఎందుకు వస్తాయి..? కాలేయం దెబ్బతినే ముందు శరీరం ఎలాంటి హెచ్చరికలు ఇస్తుంది..? మద్యం తాగకపోయినా ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది..? కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..? లివర్ డ్యామేజ్‌ను ప్రారంభ దశలో గుర్తించి నివారించవచ్చా..? కాలేయం బలహీనపడితే శరీరంలో కనిపించే మొదటి మార్పులు ఏమిటి..? ఫ్యాటీ లివర్ సమస్య తీవ్రమైతే ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయి..? లివర్‌లో కొవ్వు పేరుకుపోతే శరీరం ఎలా స్పందిస్తుంది..? ఎప్పుడూ నీరసంగా ఉండటం కాలేయ పనితీరు తగ్గిన సంకేతమా..? చర్మంపై దురద, మచ్చలు రావడం లివర్ సమస్యలకు సూచనలేనా..? కాళ్లు, కడుపు వాపు రావడం కాలేయ వ్యాధి లక్షణమా..? మూత్రం రంగు మారడం కాలేయ సమస్యకు సంకేతమా..? ఫ్యాటీ లివర్ ఉన్నవారిలో బరువు పెరగడం లేదా తగ్గడం ఎందుకు జరుగుతుంది..? కాలేయం దెబ్బతినడానికి ప్రధాన కారణాలు ఏమిటి..? అధిక చక్కెర, జంక్ ఫుడ్ వల్ల ఫ్యాటీ లివర్ వస్తుందా..? కాలేయ ఆరోగ్యానికి ఏ ఆహార పదార్థాలు మేలు చేస్తాయి..? లివర్ డ్యామేజ్‌ను గుర్తించడానికి ఏ పరీక్షలు చేయించుకోవాలి..? ఫ్యాటీ లివర్ మొదటి దశలో ఎలాంటి లక్షణాలు కనిపించవు ఎందుకు..? కాలేయం తనను తాను రిపేర్ చేసుకునే సామర్థ్యం ఉందా..? రోజువారీ జీవనశైలిలో మార్పులతో ఫ్యాటీ లివర్‌ను తగ్గించవచ్చా..? అనే అంశాలను గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా. భూపతి రాజేంద్రప్రసాద్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.