డయాబెటిస్ సమస్యలను నివారించడంలో ఆయుర్వేదం ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుంది..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : మెంతులు వంటి ఆయుర్వేద మూలికలు డయాబెటిస్ నిర్వహణలో సహాయపడతాయా? ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో ఆయుర్వేదం ఎలా సహాయపడుతుంది?డయాబెటిస్‌కు ఆయుర్వేద చికిత్స వాడడం వల్ల ఏవైనా దుష్ప్రభావాలు ఉన్నాయా?సాంప్రదాయ డయాబెటిస్ మందులతో పాటు ఆయుర్వేద చికిత్సను ఉపయోగించడం సురక్షితమేనా? అనే అంశాలను గురించి ప్రముఖ ఆయుర్వేద వైద్యనిపుణులు డా. సుచిత సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.