సాంప్రదాయ హోమియోపతి చికిత్స కంటే ఎలక్ట్రో-హోమియోపతి ఎలా భిన్నంగా ఉంటుంది..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : ఇతర చికిత్సలతో పాటు ఎలక్ట్రో-హోమియోపతి చికిత్స వాడొచ్చా..? ఎలక్ట్రో-హోమియో పతి నివారణలలో ఉపయోగించే ముఖ్యమైన పదార్థాలు ఏమిటి? ఎలక్ట్రో-హోమియోపతితో సంబంధం ఉన్న ఏవైనా దుష్ప్రభావాలు ఉన్నాయా? ఎలక్ట్రో-హోమియోపతి అంటే ఏమిటి..? ఎలాంటివాటికి పనిచేస్తుంది..? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యులు డా. జ్యోత్స్న తేజ రామిశెట్టి సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.