videos
ఒకే నూనెను మళ్లీ మళ్లీ వేడి చేసి వాడటం గుండెకు ప్రమాదమా..?
సాక్షి లైఫ్ : గుండె ఆరోగ్యానికి నూనెల మిశ్రమం (blended oils) వాడటం మంచిదేనా? కొబ్బరి నూనె గుండె ఆరోగ్యానికి మంచిదా లేక హానికరమా? గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజుకు ఎంత నూనె వాడాలి? గుండె జబ్బులు ఉన్నవారు ఏ కుకింగ్ ఆయిల్ వాడాలి? కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారికి ఏ నూనె మంచిది? రిఫైన్డ్ ఆయిల్ వాడటం గుండెకు హానికరమా?కోల్డ్ ప్రెస్‌డ్ (గానుగ) నూనెలు గుండె ఆరోగ్యానికి మంచివేనా? సన్‌ఫ్లవర్ ఆయిల్ ఎక్కువగా వాడితే గుండెకు నష్టం జరుగుతుందా? గ్రౌండ్‌నట్ ఆయిల్ గుండె ఆరోగ్యానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది? రైస్ బ్రాన్ ఆయిల్ వాడితే కొలెస్ట్రాల్ తగ్గుతుందా? గుండె ఆరోగ్యానికి ఏ నూనెలు తప్పక తగ్గించాలి? వంటలో నూనె పరిమాణం ఎక్కువైతే గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందా? డీప్ ఫ్రై చేసే నూనెలు గుండెకు హానికరమా?అనే అంశాలను గురించి ప్రముఖ కార్డియాలజిస్ట్ డా.ముఖర్జీ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
